మీడియా, తాజా సమాచారం
చిత్రాల్లో
పార్టీ కార్యక్రమాలు, నియోజకవర్గ కార్యక్రమాలు, ఆలయ సేవ, తెలుగు సాంస్కృతిక వేడుకలు.
2026 జనవరి · నాగారం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు, హైదరాబాద్
ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా బైక్ ర్యాలీ
అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా తాలికోట హరికృష్ణ గారి ఆధ్వర్యంలో నాగారం నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు ఘనంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. నాగారం లోని ఎన్టీఆర్ విగ్రహానికి ముందుగా నివాళులు అర్పించిన అనంతరం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా తాలికోట హరికృష్ణ గారు మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎన్టీఆర్ గారు చేసిన సేవలు చిరస్మరణీయమని, పేదల సంక్షేమం, మహిళల గౌరవం, ప్రజల ఆత్మగౌరవమే ఆయన పాలనకు నిదర్శనమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే తెలుగుదేశం పార్టీ లక్ష్యమని అన్నారు.
పాల్గొన్నవారు
ఉమ శంకర్, బాలసుబ్రహ్మణ్యం, సాయి నాగార్జున, మెల్లం శ్రీనివాస్, బజార్ హేమంత్ గౌడ్, బ్రహ్మం చౌదరి, బాలకృష్ణ గౌడ్
వీడియో
వీడియో కవరేజ్
- యూట్యూబ్లో చూడండి (కొత్త ట్యాబ్లో తెరుచుకుంటుంది)

శ్రీ కనకదుర్గ అమ్మవారి సారే సమర్పణ
- యూట్యూబ్లో చూడండి (కొత్త ట్యాబ్లో తెరుచుకుంటుంది)

శ్రీ విజయవాడ కనకదుర్గ అమ్మవారి సారే సమర్పణకు ఘన స్వాగతం
- యూట్యూబ్లో చూడండి (కొత్త ట్యాబ్లో తెరుచుకుంటుంది)

- యూట్యూబ్లో చూడండి (కొత్త ట్యాబ్లో తెరుచుకుంటుంది)

చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా
- యూట్యూబ్లో చూడండి (కొత్త ట్యాబ్లో తెరుచుకుంటుంది)

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
- యూట్యూబ్లో చూడండి (కొత్త ట్యాబ్లో తెరుచుకుంటుంది)

విజయవాడ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆలయ బోర్డు సభ్యునిగా ప్రమాణ స్వీకారం
- యూట్యూబ్లో చూడండి (కొత్త ట్యాబ్లో తెరుచుకుంటుంది)

ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఘనంగా బైక్ ర్యాలీ
- యూట్యూబ్లో చూడండి (కొత్త ట్యాబ్లో తెరుచుకుంటుంది)

- యూట్యూబ్లో చూడండి (కొత్త ట్యాబ్లో తెరుచుకుంటుంది)

పత్రికా ప్రకటనలు
కార్యాలయం నుండి
తేదీతో కూడిన ప్రకటనలు, ప్రకటనలు ఇక్కడ ప్రచురితమవుతాయి. అప్పటివరకు కార్యాలయం X లో పోస్ట్ చేస్తుంది — తాజావి క్రింద ఉన్నాయి, పైన ఉన్న ఫోటో గ్యాలరీ ఇటీవలి కార్యక్రమాలను నమోదు చేస్తుంది.