షార్ట్ · టీమ్ హరన్న

శ్రీ విజయవాడ కనకదుర్గ అమ్మవారి సారే సమర్పణకు ఘన స్వాగతం — హైదరాబాద్ బోనాలు

ప్రచురణ
నిడివి
0:34
ఛానల్
టీమ్ హరన్న

హైదరాబాద్ ఓల్డ్ సిటీ మహంకాళి అమ్మవారికి సారే సమర్పించేందుకు విజయవాడ నుంచి వచ్చిన ఆలయ ఛైర్మన్, కమిటీ సభ్యులు, అర్చకులు, దేవస్థాన ఉద్యోగులకు ఘన స్వాగతం, సత్కారం.

టీమ్ హరన్న అభిమానులు నడుపుతున్న ఛానల్; కార్యాలయం నిర్వహించేది కాదు.

యూట్యూబ్‌లో చూడండి (కొత్త ట్యాబ్‌లో తెరుచుకుంటుంది)